అనసూయ మళ్ళీ వివాదం లేపింది గా. జాక్ పాట్ 2 లో మళ్ళీ దారుణం అయినా మాటలు | డిలీట్ చేసారు ప్రోమో

అనసూయ మళ్ళీ వివాదం లేపింది గా. జాక్ పాట్ 2 లో మళ్ళీ దారుణం అయినా మాటలు | డిలీట్ చేసారు ప్రోమో 
వెండితెరపై టీవీ యాంకర్లు హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన, క్షణం సినిమాలతో బిజీ ఆర్టిస్ట్ అయిపోయిన అనసూయ.. ప్రస్తుతం ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలతో హీటెక్కిస్తోంది. తాజాగా అనసూయ కూడా ఇటీవల ఓ కామెంట్‌ చేయగా, వాటిపై రియాక్షన్స్ రావడంతో కాస్త కూల్ అయి కంపెన్సేటివ్‌గా మరో స్టేట్ మెంట్ ఇచ్చింది.
అనసూయ క్షణం సినిమా హిట్ కావడంతో ఆమె ఇమేజ్ మరింత పెరిగింది. రీసెంట్‌గా ఆమె చేసిన ఓ కామెంట్ కాస్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. సక్సెస్ ఈజ్ బెస్ట్ రివెంజ్ అని ట్వీట్ చేయడంతో ఈ బాణం ఎవరిమీద వేసిందా అని ఇమాజినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. తన కామెంట్ పై రకరకాల స్టోరీస్ స్ప్రెడ్ కావడంతో అనసూయ వెంటనే రియాక్ట్ అయింది.అసలే వెండితెరపై ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న టైంలో తనపై ఇలా రకరకాల ఊహాగానాలు రావడం మంచిది కాదని భావించిన అనసూయ మరో రిప్లై ఇచ్చింది. నన్ను మళ్ళీ ఆ రకంగా వాడుకోకండయ్యా ...అని మళ్లీ ట్వీట్ చేసింది.

Comments