టీవీ 9 లో రెచ్చిపోయి తిట్టేసిన బండ్ల గణేష్ | నంది అవార్డ్స్ కాదు 'సైకిల్ అవార్డ్స్ ' మీరు ఇచ్చింది. తప్పక చుడండి
టీవీ 9 లో రెచ్చిపోయి తిట్టేసిన బండ్ల గణేష్ | నంది అవార్డ్స్ కాదు 'సైకిల్ అవార్డ్స్ ' మీరు ఇచ్చింది. తప్పక చుడండి
సినీరంగంలో విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులకు ఏటా ఇచ్చే నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్‌రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఉత్తమ చిత్రాలుగా 2014లో ‘లెజెండ్’, 2015లో ‘బాహుబలి: ది బిగినింగ్’, 2016లో ‘పెళ్లి చూపులు’ నిలిచాయి.కాగా.. 2014, 2015, 2016 సంవత్సరాలకు ప్రభుత్వం ఇంతకు ముందే కమిటీలను నియమించింది . నటుడు గిరిబాబు, నిర్మాత పోకూరి బాబురావు, జీవిత రాజశేఖర్ అధ్యక్షతన మూడు కమిటీల సభ్యులు ఇప్పటికే హైదరాబాద్‌లో సినిమాలను చూశారు. కాగా అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో బాలయ్య, మురళీ మోహన్ అధ్యక్షతన ఈ అవార్డ్స్‌ను ప్రకటించారు.


Comments
Post a Comment