నిన్న రాత్రి బండ్ల గణేష్ గొడవ టీవీ 9 లో | ఎవరికీ మాటలు లేకుండా చేసాడు. యాంకర్ అయితే నవ్వలేక చచ్చాడు నంది అవార్డుల వివాదం విషయమై నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. 2002 నుంచి చిరంజీవి ఫ్యామిలీకి అన్యాయం జరుగుతోందన్నారు. కానీ మూడేళ్ల నుంచే కమ్మ ప్రభుత్వం ఉంది. టాలీవుడ్‌లో కులం లాబీయింగ్ ఉందనే విమర్శలను ఆయన ఖండించారు. కులం అనేది మనం పెట్టుకున్నాం అన్నారు. ఈసారి మాత్రం నంది అవార్డుల ప్రకటనలో అన్యాయం జరిగిందన్నారు.
‘రేసుగుర్రం, రుద్రమదేవి, మనం సినిమాలకు నంది అవార్డులు రాలేదు. అన్నింటికీ జ్యూరీ బాధ్యత వహించాలి. కులం అంటున్నారు. నేను కమ్మవాణ్ని, పవన్ కల్యాణ్ నాకు లైఫ్ ఇచ్చాడు. దానికేం అంటారు. అరిచేస్తా, పొడిచేస్తా అంటే 9 అవార్డులు ఇస్తారా..?’ అని లెజెండ్ సినిమాకు అవార్డులు ఇవ్వడాన్ని ప్రశ్నించారు.

Comments
Post a Comment