ఒక్క రోజులో 22 లక్షల మంది చూసారు ఈ అమ్మాయి డాన్స్ కోసం | గున్న గున్న మామిడి సాంగ్ కి పోటీ గా ఇంకో సాంగ్

ఒక్క రోజులో 22 లక్షల మంది చూసారు ఈ అమ్మాయి డాన్స్ కోసం | గున్న గున్న మామిడి సాంగ్ కి పోటీ గా ఇంకో సాంగ్ 
మాస్ మాహారాజా ర‌వితేజ తాజా చిత్రం రాజా ది గ్రేట్ ఇటీవ‌లే విడుద‌లై బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అంధుడిగా ర‌వితేజ న‌ట‌న ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించింది. అనీల్ రావిపూడి టేకింగ్‌, సాయి కార్తీక్ సంగీతం, మెహ‌రీన్ అంద‌చందాలు సినిమాకి చాలా ప్ల‌స్ అయ్యాయి.
అయితే ఈ చిత్రంలో పోసాని గ్యాంగ్‌ని ఆటప‌ట్టించే సంద‌ర్భంలో ర‌వితేజ గున్న గున్న మామిడి సాంగ్‌కి వేసిన స్టెప్పులు థియేట‌ర్ ద‌ద్ద‌రిల్లేలా చేసింది. ఏ ఒక్క‌రు ర‌వితేజ గ్రూప్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియో విడుద‌ల చేశారు

Comments