దొంగ డాక్టర్ తో ఆడుకున్నబాబు గోగినేని | లైవ్ లో పిచ్చి వాళ్ళని చేసి తిట్టాడు. ఇలాంటి డిబేట్ చూసి ఉండరు

దొంగ డాక్టర్ తో ఆడుకున్నబాబు గోగినేని | లైవ్ లో పిచ్చి వాళ్ళని చేసి తిట్టాడు. ఇలాంటి డిబేట్ చూసి ఉండరు 
విశ్వసృష్టి జరిగిన తర్వాత మానవతావాదులు అవలంబిస్తున్న హేతువాదం వల్లే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికి నాగరికత అభివృద్ధి చెందుతున్నదని హేతువాదుల ఫేస్‌బుక్‌ గ్రూపు నిర్వాహకుడు బాబు గోగినేని అన్నారు.  
"ప్రాణిక్ హిత "  "ప్రాణ చికిత్స " , పేరేదైనప్పటికి ఇది మనకు లభించిన అద్భుతవరం. ఈ చికిత్సా మనం విదేశాల నుండి దిగుమతి చేసుకున్నది కాదు. దీనికి జన్మభూమి మన భారతదేశము.  ఇంకా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశమని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ యోగా చికిత్సను "శ్రీ కృష్ణుడు అర్జునునితో దీనిని తాను వివసత్వునికి ఉపదేశించినట్లు భగవద్గీతలో  చెప్పాడు" "వివసత్వుని" ద్వారా "ఇక్ష్వాకులకు" వారి ద్వారా "పల్లవులకు" ఇలా గురుపరంపరాను గతంగా ఈ విద్య కొంత మంది చేతుల్లో గుప్తంగా ఉండిపోయింది. పూర్వం వ్యాధి నివారణకు అందరు ప్రకృతి పై ఆధారపడి జీవించేవారు. మరి ప్రకృతి సహకరించని చోట? ఎడారులు, పీఠభూములు, మొక్క అయిన లేని ప్రాంతాల్లో ప్రజలు వ్యాధుల భారిన పడి చనిపోతుండేవారు.


Comments