ఇంటర్వ్యూ లాస్ట్ లో మాములుగా లేదు | అసలు నువ్వు ఎవడ్రా హాస్పిటల్ కి వెళ్ళడానికి, గోగినేని కుమ్మేసాడు

ఇలాంటి వాళ్లు కూడా మేము డాక్టర్లమని చెప్పుకుంటే డాక్టర్లకే సిగ్గుచేటు.. సమాజాన్ని మార్చేస్తామని చెప్పుకునే మీడియా ఇలాంటి కార్యక్రమాన్ని చేపడితే వృత్తికే సిగ్గు చేటు. అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. CVR Health Channel ఒక కార్పొరేటు ఆసుపత్రి వారికి చెందినది. డాక్టర్ గా చెప్పుకుని అమాయకపు ప్రజలను మోసం చేసే ఓ మోసగాడితో ఛానల్లో కూర్చోపెట్టి తప్పుడు పొగ్రాం చేపట్టింది.ఇది వైద్య శాస్త్రం చదివిన ప్రతి ఒక్క డాక్టరును అవమానించే విధంగా ఈ కార్యక్రమం ఉంది.ఈ కార్యక్రమం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా ట్రెడింగ్ అయింది. అయితే విషయం తెలిసిన బాబు గోగినేని..రంగంలోకి దిగారు.కాసేపు టీవీలో వాదన జరిగింది. అంతలోనే గోగినేని ఆ మోసగాని అంతుచూసేందుకు..
BP ని Check చేసారు .. 180/110 వచ్చింది. ముందు దాన్ని తగ్గించుకోమని బాబు గోగినేని సవాల్ విసిరారు…దీంతో ఆ డాక్టర్ ఫీసులు ఎగిరిపోయాయి. దీంతో 210/115 కి BP పెరిగింది.దీంతో బాబు చేసిన పనికి తెల్లమొఖం వేశాైరు. అక్కడే మీడియా సాక్షిగా ఆ డాక్టర్ పరువు తీశారు.ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. బాబు గోగినేని వస్తున్న విషయం దాసి పెట్టి, ‘ మీ ప్రక్కన ఎవ్వరూ ఉండరూ… రండి’ అని ఫేక్ డాక్టర్ ని పిలిచారు ABN వారు. అతను సంతోషంగా ఒప్పుకుని… తనతో తన వ్యాపార భాగస్వామిని తెచ్చుకున్నాడు. అర్ధగంట సొల్లు చెప్పిన తరువాత… ABN వారి ఆఫీసులో వేచిఉన్న బాబు గోగినేని ప్రవేశం చూసిన ఫేక్ డాక్టరు BP అమాంతం పెరిగి పోయింది. అదేసమయంలో తనతో తీసుకెళ్లిన Digital BP operator తో అతని BP చూసి ….180/110 ఉన్న బీపీ ని తగ్గించుకోమని సవాల్ విసిరాడు బాబు గోగినేని… సవాల్ స్పీకరించి… తనకు తాను వైద్యం చేసుకుని 210/115 BPకి చేరుకున్నాడు. బాబు గోగినేని ని చూసిన మోసగాళ్లకు సహజంగా పెరిగే BP రీడింగ్ అది.

Comments
Post a Comment