హైపర్ ఆది జబర్దస్త్ లోకి రాగానే డిలీట్ చేసిన స్పూఫ్ | బాలయ్య సినిమా మీద స్పూఫ్ చేసారు

హైపర్ ఆది జబర్దస్త్ లోకి రాగానే డిలీట్ చేసిన స్పూఫ్ | బాలయ్య సినిమా మీద స్పూఫ్ చేసారు 
జబర్దస్త్ షోలో హైపర్ ఆది పంచ్‌లు తనను ఉద్దేశించిన వేసినవేనంటూ మహేశ్ కత్తి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం హైదరాబాద్‌లో లండన్ బాబులు సినిమా ప్రివ్యూ సందర్భంగా హైపర్ ఆదితో కలిసి దిగిన ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన మహేశ్, పవన్ ఫ్యాన్స్‌కు చురకలంటించారు. తాజాగా హైపర్ దీనిపై స్పందించారు. 
 కత్తి మహేశ్ ఎవరో తనకు తెలియదని, నిన్ననే లండన్ బాబులు సినిమా ప్రివ్యూ సందర్భంగా చూశానని ఆది తెలిపాడు. ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆది మాట్లాడుతూ, కత్తి మహేశ్‌కు పొట్ట, బట్ట రెండూ లేవని అన్నాడు.

Comments