జయలలిత మరణించిన ఏడాది తర్వాత బయటకొచ్చిన వీడియో | ఎలా అయిపోయారో చుడండి. గంట లో 10 లక్షల మంది చూసారు

జయలలిత మరణించిన ఏడాది తర్వాత బయటకొచ్చిన వీడియో | ఎలా అయిపోయారో చుడండి. గంట లో 10 లక్షల మంది చూసారు 
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించి సంవత్సరం దాటింది. కానీ ఇప్పటికి ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మిస్టరీగా మిగిలిపోయిన ఆమె డెత్ కి సంబంధించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హాస్పిటల్ లో ఆమె చికిత్సపొందుతూ టీవీ చూస్తూ డ్రింక్ తాగుతున్న వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో మీరు ఒక లుక్ వేసుకోండి!


Comments