10 కోట్ల మంది చూశారు ఈ వీడియో ని | ఇంట్లో తినకుండా బయట తినే వాళ్ళు తప్పక చుడండి

10 కోట్ల మంది చూశారు ఈ వీడియో ని | ఇంట్లో తినకుండా బయట తినే వాళ్ళు తప్పక చుడండి 
ఇప్పుడు ట్రెండ్ అంతా షార్ట్ ఫిలిమ్సే కదా… చెత్త ఫార్ములాలు, చెక్క మొహాల కోసం థియేటర్లకు వెళ్లి అవస్థలు, ఖర్చులపాలు కావడం ఎందుకు? హాయిగా ఏ క్రియేటివ్ షార్ట్ ఫిలిమో, బ్రీఫ్ గా చూసేస్తే సరి… ప్రయోగాలూ ఉంటాయి, కొత్త పద్ధతులూ ఉంటాయి… పేరడీలు ఉంటాయి, కామెడీలూ ఉంటాయి… సందేశాలు ఉంటాయి… కొత్త సంగతులూ ఉంటాయి…
అంతే కదా… మరి వాటిని నిజంగానే చాలామంది చూస్తున్నారా? అని చాలామందికి సందేహాలూ ఉన్నాయి… ఒక్క ఉదాహరణ చెబుతాను….. 

Comments