ఇండియా లో 20 కోట్ల మంది చుసిన ఒకే ఒక షార్ట్ ఫిలిం | షార్ట్ ఫిలిమ్స్ కి నేషనల్ అవార్డు ఇస్తే దీనికి పక్క ఇవ్వాలి

ఇండియా లో 20 కోట్ల మంది చుసిన ఒకే ఒక షార్ట్ ఫిలిం | షార్ట్ ఫిలిమ్స్ కి నేషనల్ అవార్డు ఇస్తే దీనికి పక్క ఇవ్వాలి 
ఇప్పుడు ట్రెండ్ అంతా షార్ట్ ఫిలిమ్సే కదా… చెత్త ఫార్ములాలు, చెక్క మొహాల కోసం థియేటర్లకు వెళ్లి అవస్థలు, ఖర్చులపాలు కావడం ఎందుకు? హాయిగా ఏ క్రియేటివ్ షార్ట్ ఫిలిమో, బ్రీఫ్ గా చూసేస్తే సరి…
ప్రయోగాలూ ఉంటాయి, కొత్త పద్ధతులూ ఉంటాయి… పేరడీలు ఉంటాయి, కామెడీలూ ఉంటాయి… సందేశాలు ఉంటాయి… కొత్త సంగతులూ ఉంటాయి…ఇది చుడండి 

Comments