కొట్టానంటే ఏంటి తమాషాలు చేస్తున్నావా - రోజా | రోజాకి కోపం వచ్చింది జబర్దస్త్ వీడియో హుల్ చల్

కొట్టానంటే ఏంటి తమాషాలు చేస్తున్నావా - రోజా | రోజాకి కోపం వచ్చింది జబర్దస్త్ వీడియో హుల్ చల్ 
జబర్దస్త్. ఈ కార్యక్రమం కొంతమంది కమెడియన్లకు ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. ఖాళీగా ఉన్న కమెడియన్ల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది జబర్దస్త్. అంతేకాదు జబర్దస్త్ కమెడియన్లే  ఈ విషయాన్ని చెబుతుంటారు.
అప్పుల్లో ఉన్న తమకు జబర్దస్త్ ఎంతగానో ఆదుకుని చివరకు తాము తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా నిలబడేందుకు దోహదపడిందని చెబుతుంటారుప్రస్తుతం తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో 'జబర్దస్త్' ఎంత పాపుల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కార్యక్రమంలో లేడీ గెటప్‌లు వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శాంతి స్వరూప్. ప్రస్తుతం రన్ అవుతున్న ఎపిసోడ్లలో శాంతి స్వరూప్ లేకుండా దాదాపు ఏ స్కిట్ ఉండటం లేదు. 



Comments