నిన్న రాత్రి యాంకర్ శ్యామల కి వార్నింగ్ ఇచ్చిన మెగా ఫ్యాన్ | ఇంత సీన్ చేయటం అవసరమా..?

నిన్న రాత్రి యాంకర్ శ్యామల కి వార్నింగ్ ఇచ్చిన మెగా ఫ్యాన్ | ఇంత సీన్ చేయటం అవసరమా..?
బుల్లితెరపై క్రేజ్ ఉన్న యాంకర్లలో శ్యామల ఒకరు. తన మాటలు, అందంతో బుల్లితెర ప్రేక్షకులను త్వరగానే ఆకర్షించిందామె. ఆరేళ్ల క్రితం బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు ఓ గుడ్ న్యూస్ చెబుతోంది. తనిప్పుడు గర్భవతట. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. 

తనిప్పుడు ఐదు నెలల గర్భవతి అని చెప్పింది. ఇక, తొమ్మిది నెలలు ఎప్పుడెప్పుడు నిండుతాయా? అని ఎదురు చూస్తున్నట్టు చెప్పింది. అంతేగాకుండా వారికి పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలో కూడా అప్పుడే నిర్ణయించేశారట. అబ్బాయి పుడితే ‘ఇషాన్’ అని పెడతారట. కానీ, అమ్మాయి పుడితే మాత్రం ఏ పేరు పెట్టాలో ఇంకా డిసైడ్ అవ్వలేదని ఆమె అంటోంది. కాగా, ఐదో నెల నిండాక కొన్నాళ్ల పాటు యాంకరింగ్‌కు దూరంగా ఉంటుందట శ్యామల.



Comments