ఇలా దొంగతనం చేయటం ఇప్పటివరకు చూసి ఉండరు. ఇలాంటి వాళ్ళు ఉంటె ఇంకా షాప్స్ లో ఏమి అమ్మలేరు

ఇలా దొంగతనం చేయటం ఇప్పటివరకు చూసి ఉండరు. ఇలాంటి వాళ్ళు ఉంటె ఇంకా షాప్స్ లో ఏమి అమ్మలేరు
ఒకప్పుడు దొంగతనాలు అంటే రాత్రివేళ మూసి ఉన్న ఇళ్ళను లక్ష్యంగా చేసు కుని దొంగతనాలు చేసేవారు. ఓ అడుగు ముందుకేసి పట్టప గలు తాళంవేసిన ఇళ్లల్లో చోరీలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు బరితెగించి ఇంట్లో మనుషులు ఉండగానే వారి కళ్లుగప్పి దొంగతనాలు చేస్తున్నారు.
దొంగలు వ రుస దొంగత నాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురు తున్నా రు. తెల్లవారితే ఎక్కడ దొంగతనం వార్త వినా ల్సి వస్తుందోనని పోలీసులు ఠారెత్తుతున్నారు. దొంగ త నాల నియంత్రణకు ఎన్ని చర్యలు తీసు కుంటున్నా దొంగలు మాత్రం తమ పని సులువుగా కాని చ్చేస్తుండటంతో ప్రజలను భయాం దోళ నకు గురవుతున్నారు. మహబూబ్‌నగర్‌ రూ రల్‌ పోలీస్‌స్టేషన పరి ధిలో జరుగుతున్న వరుస దొంగతనాలు ప్రజలను, పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.


Comments