దొంగ డాక్టర్ కి పగిలిపోయే కౌంటర్ ఇచ్చిన అమ్మాయి | చూస్తే నవ్వలేక చస్తారు | వైరల్ అయ్యి 10 లక్షల మంది చూసారు

దొంగ డాక్టర్ కి పగిలిపోయే కౌంటర్ ఇచ్చిన అమ్మాయి | చూస్తే నవ్వలేక చస్తారు | వైరల్ అయ్యి 10 లక్షల మంది చూసారు 
దొంగ బాబాల లాగే దొంగ డాక్టర్స్ కూడా పెరిగిపోతున్నారు ఈ రోజుల్లో. అలంటి ఒక ప్రభుద్దుడికి ప్రముఖ హేతువాది గోగినేని బాబు చుక్కలు చూపించారు. లైవ్ లోనే అతని పరువు తీసేశారు. దెబ్బకి డాక్టర్ తెల్ల మొహం వేసాడు.
ఎలాగో మీరూ చూడండి.చంద్రశేఖర్ అనే ఈయన ప్రాణ చికిత్స పేరుతో ఎక్కడో ఉన్న రోగులకు ,ఓన్లీ ఒకే ఒక కాల్ లో రోగాన్ని తగ్గిస్తామని చెప్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటే ..ప్రముఖ హేతువాది గోగినేని బాబు ముందు మీరు మీకున్న ప్రాబ్లం తగ్గించుకోమని బిపి చెక్ చేసారు. ఇంతమందికి ఒకే కాల్ తో నొప్పులు మాయం చేస్తున్న వీరు మాత్రం తమ రోగాన్ని తగ్గించుకోలేకపోయారు.


Comments