ఈ దొంగనా లేడీ ని చూడండి, దీని ఓవర్ నటనతో మగాడిని బుట్టలోవేసి, 50 వేల రూపాయల ఫోన్ ఎలా దొంగిలించిందో

ఈ దొంగనా లేడీ ని చూడండి, దీని ఓవర్ నటనతో మగాడిని బుట్టలోవేసి, 50 వేల రూపాయల ఫోన్ ఎలా దొంగిలించిందో

దొంగతనాలు మాత్రమే చేసే మహిళలను చూసి ఉంటారు. దౌర్జన్యం మాత్రమే చేసే స్త్రీలను, మోసం చేసే యువతులను చూసి ఉంటారు. దోపిడీలు చేసే బందిపోటు రాణులను చూసుంటారు. మరీ వీటన్నింటిని కలిపి చేసే కిలాడీ లేడీని ఎప్పుడైనా చూశారా..! కనీసం విన్నారా..!! లేదు కదూ.. అదీ కేవలం 6 నెలల్లో 67 నేరాలను చేసిన  పరమ కిలాడీ లేడీ స్పెయిన్ లో పట్టుబడింది. వివరాలు కావాలంటే స్పెయిన్ కు వెళ్ళాల్సిందే..ప్రస్తుతం మ్యాడ్రిడ్ అనే పేరు చెబితే చాలు స్పెయిన్ లోని శాన్ బ్లాస్ పోలీసులు ఉలుక్కు పడతారు. 
44 ఏళ్ల మ్యాడ్రిడ్ ఏమైనా ఉగ్రవాదా.. తీవ్రవాదా అంటే కాని కాదు. వీలైతే దొంగతనం.. కాదంటే బెదరింపు.. అంతకూ అడ్డుపడితే నేరుగా దౌర్జన్యమే.. ఇలా నేరాలే ఆమె ప్రవృత్తిగా సాగుతోంది. ఆమె బాధితులు నేరుగా సంఘమే పెట్టుకునేంత స్థాయికి చేరుకుందంటే అతిశయోక్తి కాదు. ఈమె తొలుత ఒక దొంగతనానికి పాల్పడింది. ఏంచక్కా కష్టం లేకుండా వచ్చిన సొమ్ము కావడంతో హ్యాపీగా ఉండిపోయింది. ఇక అదే మొదలు పెట్టింది. 


Comments