నిన్న టీవీ 9 విజయ్ అమ్మ తో చేసిన ఇంటర్వ్యూ చూస్తే కోపం వస్తుంది. అందరు తెగ తిడుతున్నారు యాంకర్ ని

నిన్న టీవీ 9 విజయ్ అమ్మ తో చేసిన ఇంటర్వ్యూ చూస్తే కోపం వస్తుంది. అందరు తెగ తిడుతున్నారు యాంకర్ ని 
ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన విజయ్ వేసులో రోజుకొక కొత్త విషయం బయటకి వస్తుంది.అయితే తాజాగా విజయ్ భార్య వనితా రెడ్డి తన భర్త అందరూ అనుకున్నట్టు మంచివాడు కాదని, అతనికి చాలామంది అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉన్నట్టు తెలిపింది.విజయ్‌కి ఎక్కువగా అక్రమ సంబంధాలు ఉండేవని, వాటిని భరించలేని కారణంగానే అతనికి దూరంగా ఉంటున్నట్టు వనిత ఒక వీడియోలో వివరించింది.తన బిడ్డ తండ్రి లేని పిల్ల అయ్యిందని, దాని గురించి ఆలోచించకుండా, వాళ్ళ అబ్బాయి చేసిన తప్పులను దాచుకోవడానికి తిరిగి తన మీదే ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె వీడియోలో చెప్పింది.
 ఎవరి దగ్గర నుండి వచ్చాయో తెలీదు కానీ, సరిగ్గా అదే సమయంలో వనిత మాటలకు ఆధారాలు చూపుతున్నట్టు విజయ్ ఒక అమ్మాయితో సన్నిహితంగా, నగ్నంగా ఉన్న ఫోటోలు మీడియాకి చేరాయి.అప్పటి నుండి అందరికీ ఆ అమ్మాయి ఎవరు అన్నదే అనుమానం. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు విజయ్ తండ్రి సుబ్బారావు.వనిత విడుదల చేసిన ఫొటోలు ఇప్పటివి కాదు. నాలుగేళ్ల క్రితం నాటివి. ఆ ఫొటోల్లో ఉన్న అమ్మాయి ఒక మోడల్.విజయ్ ఆమెతో కలిసి ఎయిడ్స్ అవేర్‌నెస్ యాడ్‌లో యాక్ట్ చేశాడు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలు అవి.ఫొటోలోని అమ్మాయితో విజయ్‌కు ఎలాంటి సంబంధం లేదు. అదంతా నటనలో భాగంగా తీసిన ఫొటోలే. ఈ ఫొటోల్నే ఆయుధంగా చేసుకుని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయాలని వనిత చూస్తోంది.నాలుగేళ్ల క్రితమే వీటిని వనిత కోర్టులో ఇచ్చి తన తరపు సాక్ష్యాలుగా వాదించింది. ఇప్పుడు వాటితో మమ్మల్ని బ్లాక్ మెయిల్ చెయ్యాలని చూస్తుంది. ఆమెకిదేమి కొత్త కాదు.ఆమె ఎలాంటిదో అన్ని నిజాలు తప్పకుండా బయటకు వస్తాయి’ అని వనితదే తప్పు అని చెప్పుకొచ్చారు విజయ్ తండ్రి.


Comments

Post a Comment