వీడియో : స్టార్‌ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన హీరోయిన్ | మీడియా ని చూడగానే ఏడుపు మొదలుపెట్టింది

వీడియో : స్టార్‌ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన హీరోయిన్ | మీడియా ని చూడగానే ఏడుపు మొదలుపెట్టింది 
హైదరాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో సినీ నటితో నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్‌ గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 1లోని హోటల్‌ తాజ్‌ డెక్కన్‌లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ధనవంతుల బిడ్డలను ఆకర్షిస్తూ రాత్రికి రూ.లక్ష, ఆ పైన డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది.
దీంతో నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా పెట్టి శనివారం రాత్రి హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్న గదిపై దాడి చేసి సినీ నటిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు సహకరిస్తున్న మోనీష్‌ కడాకియాతో పాటు హోటల్‌ మేనేజర్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.





Comments