దెం* అని నేను అంటే ఇలా పెడతారు | లైవ్ లో బూతులు మాట్లాడి యాంకర్ కి షాక్ ఇచ్చింది | యాంకర్ షాక్

దెం* అని నేను అంటే ఇలా పెడతారు | లైవ్ లో బూతులు మాట్లాడి యాంకర్ కి షాక్ ఇచ్చింది | యాంకర్ షాక్ 
తనపై రేప్ ఎటాక్ జరిగినట్లు 'ఫిదా' ఫేం గాయిత్రి గుప్తా వెల్లడించారు. హీరోయిన్ అవ్వాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే తాను ఇలాంటి సంఘటన ఎదుర్కొన్నట్లు ఇటీవల ఓ వెబ్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఇంకొక అమ్మాయికి రాకుండా నేను ఏదైనా చేయాలని ఆలోచించానని గాయిత్రి తెలిపారు. అప్పుడే బలంగా నిర్ణయించుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలను వదిలేయకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు.రేప్ ఎటాక్ జరిగినపుడు నేను భయపడ్డాను. ఇంట్లో చెబితే ఇండస్ట్రీని కెరీర్ గా ఎంచుకున్నావు కాబట్టే ఇలా జరిగిందని చెప్పి హౌస్ అరెస్ట్ చేస్తారు. అందుకే ఇంట్లో చెప్పలేదు. ఒకరోజు ఎమోషనల్ గా బాగా డిస్ట్రబ్ అయ్యాను.... అని తెలిపారు.రేప్ ఎటాక్ జరిగినపుడు మీరు ఎవరికీ కంప్లయింట్ ఇవ్వలేదా? అనే ప్రశ్నకు గాయిత్రి స్పందిస్తూ.... నా దగ్గర కంప్లయింట్ ఇవ్వడానికి ఎలాంటి ఆధారం లేదు. అలాంటి లేనపుడు మనం ఏం చేసినా లాభం ఉండదు.
 అపుడు నాకు కంప్లయింట్ ఇద్దామనేంత దైర్యం కూడా లేదు. మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకున్నట్లు అనే సామెత ఉంది... అది అప్పుడప్పుడు నిజం అనిపిస్తుంది అని గాయిత్రి వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక్క నా విషషయంలోనే కాదు. చాలా మంది విషయంలో ఇలాగే జరుగుతోంది. రేప్ ఎటాక్ అయింది అంటే, అది ప్రజలకు తెలిస్తే నేను చాలా చీప్ అయిపోతాను అనే ఫీలింగ్ వస్తుంది అని గాయిత్రి తెలిపారు. ప్రూఫ్ లేక పోయినా మీరు కంప్లయింట్ ఇచ్చినపుడు వాళ్ల వైపు నుండి ఏం జరిగింది? ఏం జరుగలేదని ఎంక్వయిరీ చేస్తారు కదా? మీకు కంప్లయింట్ ఇస్తే ఇంకొకరి విషయంలో అలా ప్రవర్తించకుండా ఉంటాడు కదా? అనే ప్రశ్నకు గాయిత్రి స్పందిస్తూ... నేను ఇండస్ట్రీని ఎంచుకున్నాను కాబట్టి నన్ను అలా చేశాడని కాదు, వాడి ఇంటెన్షనే బ్యాడ్. వాడికి ఆ టైమ్ కు అది కావాలి. వాడు వేరే విధంగా ఇంకొక అమ్మాయిని ట్రై చేస్తాడు. మార్పు అనేది గ్లోబల్ గా అవ్వాలి... అని గాయిత్రి అన్నారు.








Comments