శేఖర్ కమ్ముల మీద విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ | ఏది ఇప్పుడు అనండి చూద్దాం. శేఖర్ కమ్ముల అన్న మాటలు నాకు గుర్తు ఉన్నాయి

శేఖర్ కమ్ముల మీద విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ | ఏది ఇప్పుడు అనండి చూద్దాం. శేఖర్ కమ్ముల అన్న మాటలు నాకు గుర్తు ఉన్నాయి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తాను ఇప్పటి వరకు ఏమీ అడగలేదని.. కానీ ఇప్పుడు డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)కి న్యాయం చేయమని తొలిసారి ఆయన్ని అడుగున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. డీసీఐ ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ జనసేన పార్టీ తరఫున ప్రధానికి రాసిన లేఖను ఈ సందర్భంగా పవన్ చూపించారు. బుధవారం ఉదయం విశాఖపట్నం వచ్చిన ఆయన.. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం డీసీఐ ఉద్యోగుల సమాఖ్య ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. లాభాల బాటలో ఉన్న డీసీఐను ప్రైవేటు వ్యక్తులకు ఎలా ధారాదత్తం చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. డీసీఐ ప్రైవేటీకరణ సమస్యను పరిష్కరించకుండా ముఖం చాటేస్తున్నారంటూ స్థానిక బీజేపీ ఎంపీ హరిబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌పై పవన్ మండిపడ్డారు.
 జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన పర్యటనను మూడు విడతలుగా చేయాలని నిర్ణయించారు. ఆయన పర్యటన బుధవారం ఉదయం విశాఖపట్నంతో ప్రారంభమైంది. విశాఖ, రాజమహేంద్రవరం, పోలవరం, విజయవాడ, ఒంగోలులో పర్యటిస్తున్నారు. పర్యటనకు సంబంధించిన ప్రణాళికను జనసేన విడుదల చేసింది. బుధవారం డీసీఐ (డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి తన పర్యటన ప్రారంభిస్తున్నారు. ఈ సంస్థ ప్రయివేటీకరణను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనికి పవన్ మద్దతు పలుకుతున్నారు. మొత్తం నాలుగు రోజుల పాటు ఏపీలో పర్యటిస్తున్నారు. 7వ తేదీన రాజమహేంద్రవరంలో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి పనులను పరిశీలిస్తారు. 8వ తేదీన విజయవాడలో ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులతో సమావేశమవుతారు. 9వ తేదీన మంగళగిరిలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తారు. అక్డి అక్కడి నుంచి ఒంగోలు చేరుకొని పడవ ప్రమాద కుటుంబాలను పరామర్శిస్తారు.

  

Comments